గోల్డ్ లోన్స్ అతి తక్కువ పేపర్‌వర్క్ తో రూ.3000 నుంచి మొదలవుతాయి
ఈరోజు మీరు ఎంత గోల్డ్ లోన్ పొందగలరో తెలుసుకోడానికి లెక్కించండి
ఎంత బంగారం అవసరమో తెలుసుకోవడానికి నగదు మొత్తాన్ని మరియు క్యారెట్ విలువను ఎంటర్ చేయండి
Enter your gold weight (in grams) and carat value to see your eligible amount.
Gold Weight: 0 grams
Loan Amount: ₹0
Carat: 22
ఇప్పటివరకూ మా ప్రయాణం
భారతదేశంలో అత్యుత్తమ NBFCలలో ఒకటిగా 76 సంవత్సరాలకు పైగా వారసత్వం
మా గోల్డ్ లోన్ ప్రధానాంశాలు

త్వరితమైన పంపిణీ*

రోజువారీ వడ్డీ రేటు*

ప్రతి గ్రాము బంగారానికి అత్యధిక రుణం*

తక్కువ వడ్డీ రేట్లు*

తిరిగి చెల్లించడానికి సులువైన ఎంపికలు*

గోప్యమైన ఛార్జీలు లేవు*
మణప్పురం గోల్డ్ లోన్ ప్రయోజనాలు
భారతదేశంలో అత్యుత్తమ NBFCలలో ఒకటిగా 76 సంవత్సరాలకు పైగా వారసత్వం
మీ బంగారం 100% సురక్షితంగా మరియు బీమా కలిగి ఉంటుంది
365 రోజుల లోపల ఎప్పుడైనా తిరిగి చెల్లించవచ్చు*
24x7 అదనపు టాప్-అప్ సౌకర్యం*
24x7 నిఘా మరియు పర్యవేక్షణ*
పూర్తి భద్రత కలిగిన వాల్ట్స్
కలలను సాకారం చేస్తోంది 1949 నుంచి
మమ్మల్ని విశ్వసించిన వ్యక్తుల వాస్తవమైన కథలు.
4 సులువైన దశల్లో గోల్డ్ లోన్ పొందండి
భారతదేశంలో అత్యుత్తమ NBFCలలో ఒకటిగా 76 సంవత్సరాలకు పైగా వారసత్వం
గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేయండి
మీ బంగారు ఆభరణాలతో మీకు దగ్గరలో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచికి విచ్చేయండి
కస్టమర్ ఆన్‌బోర్డింగ్
ఆన్‌బోర్డింగ్ ప్రక్రియ త్వరగా మరియు ఆటంకాలు లేకుండా పూర్తి కావడం కోసం చెల్లుబాటయ్యే ఐడిప్రూఫ్ మరియు అడ్రస్ ప్రూఫ్‌ను అందజేయండి.
మీ బంగారానికి సరైన విలువను పొందండి
మీకు అత్యధిక రుణ మొత్తాన్ని అందజేయడానికి మా నిపుణులు బంగారానికి మూల్యాంకన చేస్తారు మరియు విలువ కడతారు.
మంజూరు మరియు ఆమోదం
ఆమోదం పొందిన తరువాత, తక్షణమే మీ బ్యాంకు అకౌంట్లో రుణ మొత్తం జమ అవుతుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు
గోల్డ్ లోన్ గురించి మీరు తెలుసుకోవలసిన మొత్తం వివరాలు.
భారతదేశంలో గోల్డ్ లోన్ పొందడానికి ఏ డాక్యుమెంట్లు అవసరమవుతాయి?
భారతదేశంలో గోల్డ్ లోన్ పొందడానికి, మీకు ఆధార్ కార్డు, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడి లాంటి గుర్తింపు ధ్రువీకరణలు, అలాగే ఇంటి ఖర్చు తాలూకు బిల్లులు, రేషన్ కార్డు లేదా అద్దె ఒప్పందం లాంటి చిరునామా రుజువులు అవసరం అవుతాయి. 5 లక్షల రూపాయలకు మించిన పెద్ద రుణ మొత్తం కోసం, ఒక పాన్ కార్డు కాపీ కూడా బహుశా అవసరం అవుతుంది. ఇతర డాక్యుమెంట్లలో, పూర్తిచేసిన మీ అప్లికేషన్ ఫారమ్ మరియు మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటాయి.
నా బంగారం సురక్షితంగా & భద్రంగా ఉంటుందా?
అవును, మీరు మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లాంటి విశ్వసనీయమైన రుణదాత దగ్గర మీ బంగారాన్ని తాకట్టు పెట్టినప్పుడు, దాన్ని గరిష్టమైన రక్షణతో భద్రపరుస్తారు. మీరు మమ్మల్ని ఎంచుకున్నప్పుడు అలారం వ్యవస్థల కలిగిన రక్షణాత్మకమైన స్టోరేజి వాల్ట్స్, మోషన్ సెన్సార్లు మరియు రక్షణకు హామీ ఇవ్వడానికి ప్రవేశాలపై నియంత్రణ, 24/7 నిఘా లాంటివాటితో మీ బంగారం సురక్షితమైన చేతుల్లో ఉంటుంది. మీ బంగారాన్ని సక్రమంగా నిర్వహించడానికి మరియు భధ్రపరచడానికి హామీ ఇవ్వడం కోసం NBFCలకు RBI నిర్దేశించిన కఠినమైన నిబంధనలను కూడా మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ పాటిస్తుంది.
గోల్డ్ లోన్ కోసం నేను బ్యాంక్ ఖాతాను తెరవాల్సిన అవసరం ఉందా?
చాలామంది రుణదాతలకు, బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరి. అయితే, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లాంటి రుణగ్రహీతలకి సంబంధించి, రూ.19,500/- రుణ మొత్తం వరకూ మీకు యాక్టివ్ గా బ్యాంకు ఖాతా లేకపోయినా గోల్డ్ లోన్‌ను మీరు పొందవచ్చు, కానీ ఈ క్రింది కారణాల మేరకు ఖాతా ఉండడాన్ని గట్టిగా సిఫార్సు చేస్తున్నాం -
- సురక్షితమైన మరియు వేగవంతమైన పంపిణీలు, ఎందుకంటే రుణ మొత్తం నేరుగా జమ అవుతుంది.
- రుణ మొత్తం మీద ఎలాంటి పరిమితి ఉండదు.
- బ్యాంకు ఖాతా ఉన్న వ్యక్తులకు మాత్రమే ఆన్లైన్ దరఖాస్తులను ఆమోదించడం జరుగుతుంది.
మణప్పురం నుంచి గోల్డ్ లోన్ తీసుకోవడానికి ఎంత సమయం పడుతుంది?
మీరు అర్హతా ప్రమాణాలను కలిగి ఉంటే, అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నట్లయితే మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ నుంచి గోల్డ్ లోన్ పొందడం ఒక త్వరితమైన ప్రక్రియ. మీరు సిద్ధమైన తరువాత ఆన్లైన్లోనైనా మరియు ఆఫ్లైన్లోనైనా అప్లై చేసుకోవచ్చు, తక్షణ నిధుల పంపిణీ నిమిత్తం చాలా తక్కుప సమయంలో ఆమోదం పొందడానికి మీ బంగారం విలువను మదింపు చేయించుకోండి మరియు మీ డాక్యుమెంట్లను అందజేయండి.
ప్రస్తుతం ఏదైనా బ్యాంకు/NBFC/ఇతర ఆర్థిక సంస్థల వద్ద ఉన్న గోల్డ్ లోన్‌ను మణప్పురానికి ఎలా మార్చుకోవాలి?
- మీ అర్హతను చెక్ చేసుకోండి, ఐడి, చిరునామా రుజువు, మరియు పాత రుణం తాలూకు స్టేట్మెంట్ లాంటి అవసరమైన పత్రాలను సిద్ధపరుచుకోండి.
- అది పూర్తయిన తరువాత, బదిలీ ప్రక్రియ కోసం అప్లై చేయడానికి దగ్గరలోని బ్రాంచిని సందర్శించండి. కొత్త రుణ మొత్తాన్ని నిర్ధారణ చేయించుకోవడానికి మీ బంగారాన్ని ధ్రువీకరణ చేయించుకోండి.
- కొత్త రుణ మొత్తాన్ని ఆమోదించిన తరువాత, బదిలీని పూర్తి చేయడం కోసం పాత రుణాన్ని తిరిగి చెల్లించండి. బదిలీ పూర్తి కావడం కోసం కొత్త రుణ ఒప్పందం మీద సంతకం చేయాలని గుర్తుంచుకోండి.
మణప్పురం గోల్డ్ లోన్ రీపేమెంట్ ను ఆన్లైన్ ద్వారా ఎలా చెల్లించాలి?
కస్టమర్ ఇ-సర్వీస్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ (OGL యాప్)లను ఉపయోగించి ఆన్లైన్లో, అలాగే డెబిట్ కార్డు ఉపయోగించి లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా, మొబైల్ వాలెట్ ద్వారా లేదా UPI ద్వారా మీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ గోల్డ్ లోన్‌ను మీరు చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు చెల్లింపులు మణప్పురం ప్లాట్‌ఫామ్ మీద ఆమోదించబడవని దయచేసి గుర్తుంచుకోండి.







